
వయనాడ్(కేరళ) : భారత భూభాగం నుంచి చైనాను ఎప్పుడు వెళ్లగొడతారో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా బలగాలను ఎప్పుడు తరిమికొడతారో దేశం తెలుసుకోవాలనుకుంటోందన్నారు. ‘చైనా గురించి ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం కూడా మన ప్రధాని చేయరు’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తన పార్లమెంటరీ నియోజకవర్గం వయనాడ్‌లో రాహుల్ పర్యటించి మీడియాతో మాట్లాడారు. ‘ఐటెం’ వ్యాఖ్యలపై రాహుల్ విచారం