కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మంచు కారణంగా సియెర్రా నెవడాలోని ప్రధాన రహదారిని మూసివేశారు. రాబోయే రోజుల్లో మంచు తుపాను మరింత తీవ్రమవనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
A snow storm hinders traffic on one of the main roads in California.#snow #Snowfall #snowstorm #California #USA pic.twitter.com/Jc8nam9SO2
— Anil Kumar Verma (@AnilKumarVerma_) March 3, 2024
పలు ప్రధాన రోడ్లపై మంచు కుప్పులకుప్పలుగా పేరుకుపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ రోడ్లపై రాకపోకలు తిరిగి ఎప్పుడు పునరుద్ధరిస్తారో స్పష్టత లేకుండా పోయింది. మంచు కారణంగా కరెంటు ఇళ్లు, షాపులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. స్కై రిసార్టులను మూసివేశారు.
⏰#Breaking:❄🇺🇸 - It has snowed just a little bit in 📌Truckee ⛳️ California:
— SHORT NEWS (@BuonJose11019) March 3, 2024
Snow reports of up to 5 feet around downtown with another 8-14 inches to come by Monday.
Semi trucks abandoned and buried on I-80 EB east of Truckee.
pic.twitter.com/X5XkxqbYdt
Comments
Please login to add a commentAdd a comment