Shocking Video: Kuwait Woman Carrying Lion In Her Arms, Goes Viral - Telugu News
Sakshi News home page

Viral Video: వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!

Published Wed, Jan 5 2022 1:06 PM | Last Updated on Wed, Jan 5 2022 1:57 PM

Viral Video: Woman Spotted Carrying Lion In Her Arms  - Sakshi

Viral Video: Woman Spotted Carrying Lion In Her Arms: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి సాహాసోపేతంగా తోటి జంతువులను లేదా మనుషులను రక్షించిన వీడియోలను చూశాం. అచ్చం అలానే కాకపోతే ఒక అల్లరి పెంపుడు సింహాన్ని యజమాని చేతులతో ఎత్తుకుని మోసుకుంటూ తీసుకువచ్చిన వీడియో ఒకటి సామాజికి మాధ్యమాల్లో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.

(చదవండి: దాల్‌సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం)

అసలు విషయంలోకెళ్లితే...ఆ వీడియోలో కువైట్‌లోని ఒక మహిళ ఒక సింహాన్ని చేతులతో మోసుకొస్తున్నట్లు ఉంటుంది. పైగా ఆ సింహం నన్ను వదిలేయమంటూ తెగ మెలికలు తిరిగిపోతున్నట్లు కనిపించింది. అసలు విషయం ఏమిటంటే ఒక మహిళ సింహాన్ని పెంచుకుంటుంది. అయితే ఇది బయటకు వచ్చి పక్కంటి వాళ్ల తోటను నాశనం చేసి అక్కడున్న వాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో సదరు మహిళ ఆ సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చింది. 

(చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్‌ ఫాలో మీ అంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement