ఆ యువకుడి కళ్లు ఇంకా లోకాన్ని చూస్తున్నాయి! | - | Sakshi
Sakshi News home page

ఆ యువకుడి కళ్లు ఇంకా లోకాన్ని చూస్తున్నాయి!

Published Sun, Oct 22 2023 12:42 AM | Last Updated on Sun, Oct 22 2023 9:05 AM

- - Sakshi

సిద్ధార్థరెడ్డి (ఫైల్‌)

సాక్షి. కరీంనగర్: అంతర్గాం మండలంలోని పెద్దంపేటకు చెందిన బయ్యపు సిద్ధార్థరెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. హైదరాబాద్‌లోని రామాయమ్మ ఇంటర్నేషనల్‌ ఐ బ్యాంకు, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వైద్య బృందం మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడి, అతని నేత్రాలను సేకరించారు. ఎంతో బాధలో ఉన్నప్పటికీ మృతుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన అతని మేనమామ గుడి మాధవరెడ్డి, సోదరుడు రాకేశ్‌రెడ్డి, బంధువులు శ్రీనివాస్‌రెడ్డి, రాజిరెడ్డిలను వైద్యులు అభినందించారు.
చదవండి: 'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్‌ విద్యార్థి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement