రూపాయి రాక –పోక
బనశంకరి: బడ్జెట్‌లో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది, ఏరంగానికి ఎంత ఖర్చు అనేది చూస్తే..
రూపాయి రాక
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 52 పైసలు, రుణం కింద 27 పైసలు, కేంద్ర పన్నుల కింద 13 పైసలు, కేంద్ర ప్రభుత్వం సహాయ ధనం 4 పైసలు, పన్నేతర ఆదాయంతో 4 పైసలు సమకూరుతుంది.
రూపాయి వ్యయం
● రుణాల చెల్లింపులకు 18 పైసలు, ఇతర సామాన్య సేవలు 18 పైసలు, సాంఘిక సంక్షేమం 15 పైసలు, ఇతర ఆర్థిక సేవలు 14 పైసలు, వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి 14 పైసలు, విద్య 10 పైసలు, ఆరోగ్యం 5 పైసలు ఇతర సామాజికసేవలు 3 పైసలు, నీటి సరఫరా , పరిశుభ్రతకు 3 పైసలు ఖర్చవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment