పాలేరులోకి మున్నీరు
బహుళ ప్రయోజనకారిగా మారనున్న రిజర్వాయర్
● దుబ్బతండా చెక్‌డ్యామ్ నుంచి
లింక్ కెనాల్‌కు జలాల తరలింపు
● 9.650 కి.మీ. కాల్వ తవ్వకానికి
రూ.145 కోట్లతో ప్రతిపాదనలు
● సాగు, తాగునీటితో పాటు
విద్యుదుత్పత్తికి తీరనున్న ఇక్కట్లు
● త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పనులకు శంకుస్థాపన?
Comments
Please login to add a commentAdd a comment