No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Nov 26 2024 12:43 AM | Last Updated on Tue, Nov 26 2024 12:43 AM

-

క్లుప్తంగా

యువతిని మోసగించిన కేసులో జైలుశిక్ష

లక్సెట్టిపేట(మంచిర్యాల): ప్రేమ పేరుతో యువతిని మోసగించిన యువకుడికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.1500ల జరిమానా విధిస్తూ మున్సిఫ్‌కోర్టు జూనియర్‌ సివిల్‌జడ్జి మహ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు. పట్టణానికి చెందిన ఎట్టెం అరుణ్‌ దౌడపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిరాకరించడంతో బాధితురాలు 2017, నవంబర్‌1న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సమ్మ య్య కేసు నమోదు చేశారు. కోర్టు కానిస్టేబుల్‌ వేణు, లైసెనింగ్‌ అధికారి గులాం దస్తగిరి సాక్షులను ప్రవేశపెట్టగా నేరం రుజువుకావడంతో నిందితునికి పైవిధంగా శిక్ష ఖరారు చేస్తూ జడ్జి తీర్పునిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement