దంత వైద్యుల సంఘం కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

దంత వైద్యుల సంఘం కార్యవర్గం ఎన్నిక

Published Tue, Nov 26 2024 1:40 AM | Last Updated on Tue, Nov 26 2024 1:39 AM

దంత వైద్యుల సంఘం కార్యవర్గం ఎన్నిక

దంత వైద్యుల సంఘం కార్యవర్గం ఎన్నిక

కర్నూలు(హాస్పిటల్‌): ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌(దంత వైద్యుల సంఘం) ఉమ్మడి కర్నూలు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కర్నూలు, నంద్యాల జిల్లాల దంత వైద్యుల వార్షిక సమావేశం సోమవారం కర్నూలులో నిర్వహించారు. ఇందులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా నంద్యాలకు చెందిన డాక్టర్‌ కె.కిశోర్‌కుమార్‌, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ పరమేశ్వరరెడ్డి, డాక్టర్‌ దత్తసాయి కిరణ్‌, డాక్టర్‌ సతీష్‌, ట్రెజరర్‌గా డాక్టర్‌ సందీప్‌కుమార్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్‌ రాయపు రామచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షులు డాక్టర్‌ ఉపేంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్‌ అమరసింహారెడ్డి, డాక్టర్‌ నాగలక్ష్మిరెడ్డి, డాక్టర్‌ నరేష్‌గౌడ్‌, డాక్టర్‌ నౌషాద్‌, డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డి, డాక్టర్‌ పవన్‌సాయి, డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ యశ్వంత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement