బీజేపీకి మరో రూపమే బీఆర్‌ఎస్‌ | Sakshi
Sakshi News home page

బీజేపీకి మరో రూపమే బీఆర్‌ఎస్‌

Published Mon, May 6 2024 6:25 AM

బీజేపీకి మరో రూపమే బీఆర్‌ఎస్‌

బీజేపీకి మరోరూపమే బీఆర్‌ఎస్‌. కమలానికి మరోరూపమే కారుగుర్తు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేసినా అది కారు గుర్తుకే వేసినట్లవుతుంది. ఈ సభ బీజేపీకి వణుకు పుట్టించేలా ఉంది. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని మాట్లాడుతోంది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీని పాతళంలోకి తొక్కేస్తాం. ఎవరో చేసిన ఫేక్‌వీడియో ద్వారా సీఎం రేవంత్‌రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అమిత్‌షా రేవంత్‌రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు. కేంద్రంలో కాంగ్రెస్‌కు అధిక మెజారిటీ ఇచ్చి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేద్దాం.

– అద్దంకి దయాకర్‌

Advertisement
Advertisement