
మైసూరు: మాజీ మంత్రి కేఎస్.ఈశ్వరప్పను హ్యాట్రిక్ హీరో శివ రాజ్‌కుమార్ కలిశారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా మైసూరు వచ్చిన ఈశ్వరప్ప అల్పాహారం కోసం ఓ హోటల్‌కు వెళ్లిన సమయంలో అక్కడే ఉన్న శివరాజ్ కుమార్ ఈశ్వరప్పను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment