అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్‌సేతు’. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను అక్టోబరు 25న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటిస్తూ, ఫస్ట్ గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. ఈ మూవీలో పురావస్తు శాస్త్రవేత్త ఆర్యన్ పాత్రలో నటించారు అక్షయ్. ‘రామసేతు’ అనే బ్రిడ్జి ఉందా? లేదా? అని పురావస్తు శాస్త్రవేత్తలు జరిపే పరిశోధనల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బాలీవుడ్ టాక్.
जुड़िए हमारे साथ और बनिए इस रोमांचक सफ़र का हिस्सा…
— Akshay Kumar (@akshaykumar) September 26, 2022
राम सेतु की दुनिया भर में पहली झलक, आज दोपहर 12 बजे. Are you all set? #RamSetu. October 25th. Only in Theatres worldwide. pic.twitter.com/qQCsc7kPI6
Comments
Please login to add a commentAdd a comment