'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ‍్మత్తలా ఉందే! | Anchor Anasuya First Look From Vimanam On May Day Out | Sakshi
Sakshi News home page

Anchor Anasuya: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ‍్మత్తలా ఉందే!

May 1 2023 3:06 PM | Updated on May 1 2023 3:11 PM

Anchor Anasuya First Look From Vimanam On May Day Out - Sakshi

బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది అనసూయ భరద్వాజ్‌. ఓవైపు బుల్లితెరపై  అలరిస్తూనే, వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకుంది. తాజాగా మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం విమానం. నేడు(సోమవారం)మేడే సందర్భంగా అనసూయ లుక్‌ను రివీల్‌ చేశారు మేకర్స్. ఇది రంగస్థలంలో ఆమె చేసిన రంగమ్మత్త పాత్రను గుర్తుచేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు.

చదవండి: షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరో.. ట్వీట్‌ వైరల్‌

సంతోష్‌ కట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్,సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement