మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్. తమిళ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ చిరంజీవి మాస్ మూవీ చేస్తుండడంతో ‘భోళా శంకర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది.
దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘భోళా శంకర్’ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.
#BholaShankar is a treat to fans and family entertainer.
— vishnusuman (@vishnusumanChin) August 11, 2023
Blockbuster Hit@MeherRamesh @SagarMahati inka my Boss Chiranjeevi garu as usual, never before ever again one and only megastar ❤️❤️❤️❤️❤️❤️❤️❤️@KChiruTweets
ట్విటర్‌లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ చిత్రం బాగుందని ట్వీట్ చేస్తే.. మరికొంతమంది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. సెకండాఫ్‌లో బాస్ తెలంగాణ యాసలో ఇంకా సూపర్. ఖుషీ సీన్‌లో మెగాస్టార్ ఇరగ్గోట్టేశాడు. సెంటిమెంట్‌తో కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Above average entertainer…positive reports 🔥👌
— chaiii ☕️ (@chaithu4mega) August 10, 2023
General consensus…INDIA LO SUPER HIT KODTHUNNAM 🔥💥💯🙌#BholaaShankar #BholaaShankarOnAug11 #BholaaShankarUSA https://t.co/Etn1eewK51
ఫస్టాఫ్‌లో సాంగ్స్, కామెడీ వర్కౌట్ అయింది. కానీ కొన్ని రొటీన్ ఓల్డ్ సీన్స్ ఆకట్టుకోలేదు. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు వేదాళంలో ఉన్నట్లే ఉంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
1st half: Unbearable & Most Irritating
— Rayalaseema Chinnodu (@14karthikeya) August 11, 2023
Horrible Music , Bgm makes u run away frm theatre @KChiruTweets himself is so Artificial
Not even a single scene u wil connect
Horrible Cinematography 🙏🏻🙏🏻
Below below average 1st half #BholaShankar https://t.co/kxvesKGiOX
1st half: Unbearable & Most Irritating
— Rayalaseema Chinnodu (@14karthikeya) August 11, 2023
Horrible Music , Bgm makes u run away frm theatre @KChiruTweets himself is so Artificial
Not even a single scene u wil connect
Horrible Cinematography 🙏🏻🙏🏻
Below below average 1st half #BholaShankar https://t.co/kxvesKGiOX
2nd Half : Hospital scene with Megastar is absolutely heart wrenching to see, his acting levels have only gone up 🔥🙌
— chaiii ☕️ (@chaithu4mega) August 10, 2023
A single drop of tear falls from his eyes and creates goosebumps!
Emotional content at its BEST 💯#BholaaShankar #BholaaShankarOnAug11 pic.twitter.com/0XZCBVXpd8
Megastar Title tho Modhaletti!
— Bharthi (@SunShiine0001) August 10, 2023
1st half lo Boss Comedy, 1st Fight scene is Bibatbsammm!!
Boss Mass Fights Racha🔥
Second Half lo Graph ala okesari paiki Legusudii,Boss Looks,Sister Sentiment,Comedy,Jam Jam Song, Telanga Slang Adhiripoyindi🤩#BholaaShankar BlockBuster Loaded 🔥 pic.twitter.com/pWPiu0IIBo
Without hype.. Decent hit
— JANASAINKUDU🔥 (@Chirupawan3006) August 10, 2023
Boss looks🔥
Don’t ask me about Bgm🥵
Kushi Scean excellent 🔥
Overall Blockbuster bhola#BholaaShankar
Finally show completed, except for 2 action sequences and 1 comedy scene nothing worked best part of the movie was End Card.
— Peter (@urstrulyPeter) August 10, 2023
Flop #BholaaShankar
#Mrugaraju #SDZ disasters ayina kuda TV lo vasthe ippatiki chustam because andulo nee effort kanipistadi... Kani ee madya fans ni audience ni chala granted ga teesukuntunnav @KChiruTweets last year #Acharya ee year #BholaaShankar 🙏
— BAGWELL (@bagwellllllll) August 11, 2023
#BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works.
— Venky Reviews (@venkyreviews) August 10, 2023
While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par.
Rating: 2.25/5
Vedhalam remake ani telusu…
— Akhil Praveen (@akhil_3101) August 10, 2023
Mehar Anna direction ani telusu…
Burra intlo petti vellanu…
Ainaa ekkala…🙏🏻🙏🏻🙏🏻
Vedhalam ki Ajith and Anirudh duty chesaru…ikkada MegaStar ki Meher Anna vunte inkem vuntadi bokka!!#BholaaShankar https://t.co/HxPfIDCWlg
Another HIT for MegaStar @KChiruTweets !
— Sreedhar Adabala (@SreedharAdabala) August 11, 2023
Especially 2nd half ..
Kummesaadu Basu #BholaaShankar 🫶
Good Job @MeherRamesh !!!
Comments
Please login to add a commentAdd a comment