Arohi Rao In Bigg Boss 6 Telugu: వరంగల్‌కు చెందిన అరోహి రావ్ అలియాస్ అంజలి చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. చిన్నప్పటి నుంచి కష్టాలే కేరాఫ్ అడ్రస్‌గా పెరిగానని, సాయం చేస్తూనంటూనే అయితే నాకేంటీ అంటే వెకిలి చూపులు చూసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. అనారోగ్యంతో తల్లి చనిపోగా, తండ్రి మరో మహిళను పెళ్లిచేసుకొని వదిలేసి వెళ్లిపోయాడని, దీంతో అమ్మమ్మ దగ్గరే పెరిగినట్లు చెప్పుకొచ్చింది.
ఇక యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆరోహి షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందింది. ఇస్మార్ట్ న్యూస్‌తో పాపులారిటీ దక్కించుకుంది. మరి ఈ చలాకీ చిన్నది బిగ్‌బాస్‌లో ఎలా అలరిస్తుందో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment