నబీల్‌ను బోల్తా కొట్టించిన అవినాష్‌.. చాలా స్మార్ట్‌ గురూ! | Bigg Boss Telugu 8: Smart Phones Vs Super Chargers Challenge | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: ఫోన్‌ వర్సెస్‌ చార్జర్‌.. నబీల్‌ను బోల్తా కొట్టించిన అవినాష్‌

Oct 16 2024 4:39 PM | Updated on Oct 16 2024 4:50 PM

Bigg Boss Telugu 8: Smart Phones Vs Super Chargers Challenge

నామినేషన్స్‌తో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌ను కూల్‌ చేసేందుకు ఉదయాన్నే ఓ ఫన్‌ టాస్క్‌ ఇచ్చినట్లున్నారు. ఇందులో ఒకరనొకరు ఇమిటేట్‌ చేసి నవ్వుకున్నారు. తర్వాత స్మార్ట్‌ ఫోన్స్‌ వర్సెస్‌ చార్జర్స్‌ అని ఓ గేమ్‌ పెట్టాడు. ఇందులో రాయల్‌ టీమ్‌ ఫోన్స్‌ అయితే ఓజీ టీమ్‌ మెంబర్స్‌ చార్జర్లుగా ఉంటారు. ఇక రాయల్‌ క్లాన్‌ ఆధీనంలో హౌస్‌ ఉంటే.. ఓజీ క్లాన్‌ ఆధీనంలో గార్డెన్‌ ఏరియా ఉంటుంది.

నబీల్‌కు తెలియకుండా..
చార్జింగ్‌ అవకపోతే ఫోన్‌ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. ఆ బ్యాటరీ తగ్గకుండా ఉండేందుకు రాయల్‌ టీమ్‌.. ఓజీ టీమ్‌ దగ్గరున్న చార్జర్‌ను వినియోగించుకోవాలి. ఈ క్రమంలో అవినాష్‌.. నబీల్‌కు తెలియకుండానే అతడి దగ్గరున్న చార్జర్‌ను వాడేశాడు. హౌస్‌ లోపల ఉన్న ఫుడ్‌ కోసం ఓజీ టీమ్‌, గార్డెన్‌ ఏరియాలో ఉన్న వాష్‌రూమ్స్‌ కోసం రాయల్‌ టీమ్‌ ఏమైనా కాంప్రమైజ్‌ అవుతారా? లేదంటే గొడవలు పడైనా సరే వాటిని ఉపయోగించుకుంటారా? అనేది నేటి ఎపిసోడ్‌లో చూడాలి!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement