
సాక్షి, హైదరాబాద్: 67 ఏళ్లు దాటినా అందానికే అందం ఆమె. ఎనభైకి దగ్గర పడుతున్నా ఉరిమే ఉత్సాహానికి.. గాంభీర్యానికి పెట్టింది పేరు ఆయన. ఇద్దరి కిద్దరూ బాలీవుడ్ మెగాస్టార్లే ..వారే ది లెజెండ్స్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అందాల అభినయం రేఖ. సంవత్సరాలు వేరైనా ఇద్దరి పుట్టిన రోజులు ఒకటే నెలలో రావడం, అదీ ఒక రోజు తేడాలో ఉండటం విశేషమే మరి.
చీర కడితే ఆ చీరకే వన్నె తెచ్చే అందం రేఖ సొంతమైతే, 79 ఏళ్ల వయసులో టోటల్ బాలీవుడ్‌లోనే బెటర్ డ్రెస్సర్‌గా నిలిచిన ఘనత బీగ్ బీ సొంతం. రియల్ లెజెండ్స్.. రీల్ లైఫ్ సూపర్ జోడీపై స్పెషల్ స్టోరీ...
Comments
Please login to add a commentAdd a comment