Chiru154 : పూనకాలు లోడింగ్‌.. అదిరిపోయిన పోస్టర్‌ | Chiranjeevi 154th Movie With Bobby, Update Announced By Mythri Movies | Sakshi
Sakshi News home page

HBD Chiranjeevi: చిరు-బాబీ ప్రాజెక్ట్‌ మెగా అప్‌డేట్‌ వచ్చేసింది..

Published Sun, Aug 22 2021 4:15 PM | Last Updated on Sun, Aug 22 2021 5:23 PM

Chiranjeevi 154th Movie With Bobby, Update Announced By Mythri Movies - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బ‌ర్త్ డే(ఆగస్ట్‌ 22) సంద‌ర్భంగా వరుస సర్‌ప్రైజ్‌లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు మెగాస్టార్‌. ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ తెగ సంబరంలో మునిగిపోయారు. ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చితత్రానికి సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.

'పూనకాలు లోడింగ్‌..త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం' అంటూ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. చిరు లుక్‌ని రివీల​ చేయకపోయినా పోస్టర్‌ని బట్టి ఇది ఊర మాస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. 154వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాక్షి సిన్హా పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో చాలా యేళ్ల తర్వాత చిరంజీవి తండ్రీ-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మించనుండగా, దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. 

చదవండి: ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్‌
చిరు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ వచ్చేసింది..‘భోళా శంకర్‌’గా మెగాస్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement