నిర్మాతగా మారిన కెమెరామేన్​.. యాక్షన్​ థ్రిల్లర్​గా రెండో సినిమా | Gnanashekar Sujana Rao Second Movie Action Thriller | Sakshi
Sakshi News home page

Gnanashekar Sujana Rao: 'గమనం' డైరెక్టర్​ సుజనా రావు యాక్షన్​ థ్రిల్లర్​..

Published Tue, Jun 7 2022 8:32 AM | Last Updated on Tue, Jun 7 2022 8:39 AM

Gnanashekar Sujana Rao Second Movie Action Thriller - Sakshi

Gnanashekar Sujana Rao Second Movie Action Thriller: ‘కంచె’, ‘మణికర్ణిక’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన జ్ఞానశేఖర్‌ (Gnanashekar) ‘గమనం’ సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తాజాగా జ్ఞానశేఖర్‌ నిర్మాతగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాను ‘గమనం’ దర్శకురాలు సుజనా రావు (Sujana Rao) తెరకెక్కించనున్నారు. 

ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక బాలీవుడ్‌లో విద్యుత్‌ జమాల్‌ హీరోగా చేస్తున్న ‘ఐబీ 71’, ‘జయం’ రవి హీరోగా చేస్తున్న తమిళ సినిమాకు జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.  

చదవండి: దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్​ హీరోయిన్

పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్​.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement