గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్ల, సహనిర్మాత: ఎస్‌కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి.
Gopichand Pakka Commercial Movie: పక్కా కమర్షియల్ అంటున్న గోపీచంద్
Published Sun, May 22 2022 8:18 AM | Last Updated on Sun, May 22 2022 8:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment