'విశ్వం' నుంచి మాస్‌ సాంగ్‌ రిలీజ్‌ | Gopichand Viswam Movie Song Out Now | Sakshi
Sakshi News home page

'విశ్వం' నుంచి మాస్‌ సాంగ్‌ దూకుడు

Published Thu, Oct 10 2024 5:35 PM | Last Updated on Thu, Oct 10 2024 6:06 PM

Gopichand Viswam Movie Song Out Now

 శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్‌ జంటగా నటించిన చిత్రం ‘విశ్వం’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement