Actor Sriram Reveals About His Terrific Fire Accident In Movie Shooting, Deets Inside - Sakshi
Sakshi News home page

Hero Sriram :'అలా ఫైర్‌ యాక్సిడెంట్‌,హాస్పిటల్‌లో కదల్లేని స్థితి'.. హీరో ఎమోషనల్‌

Feb 12 2022 12:21 PM | Updated on Feb 12 2022 2:29 PM

Hero Sriram Shares His Fire Accident In Shooting - Sakshi

Hero Sriram Shares His Fire Accident In Shooting: రోజాపూలు సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన హీరో శ్రీరామ్‌ తెలుగు, తమిళంలో మంచి క్రేజ్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత మాత్రం ఆశించినంత స్థాయిలో సక్సెస్‌ అందుకోలేదు. దీంతో సరైన హిట్స్‌​ లేక సైడ్‌ క్యారెక్టర్లు సైతం చేశాడు. ఆ క్రమంలోనే ఆయన నటించిన  ఆడవారు మాటలకు అర్థాలే వేరులో, స్నేహితుడు సినిమా‍లు మంచి పేరు తీసుకొచ్చాయి.


తాజాగా ఓ షోకి హాజరైన శ్రీరామ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్‌ అసిస్టెంట్‌కి తెలియకుండా ఎక్కువ రబ్బర్‌ పోసేసాడు. దీని వల్ల పెద్ద ఫైర్‌ జరిగింది. ఈ ప్రమాదంలో షర్ట్‌తో సహా శరీరం ఊడిపోయి వచ్చింది చెవులు, జుట్టు ఉండేది కాదు. అలా కాలిపోయి హాస్పిటల్‌లో కదల్లేని స్థితిలో ఉండేవాడిని అంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement