కార్తికేయ-2 : హీరోయిన్‌ను రివీల్‌ చేశారు..  | Karthikeya 2: Anupama Parameswaran Is Pair Up With Nikhil Siddharth | Sakshi
Sakshi News home page

Karthikeya 2: హీరోయిన్‌ ఎవరో తెలిసిపోయింది..

Published Tue, Aug 31 2021 8:05 AM | Last Updated on Tue, Aug 31 2021 8:20 AM

Karthikeya 2: Anupama Parameswaran Is Pair Up With Nikhil Siddharth - Sakshi

Karthikeya- 2 Heroine Revealed : నిఖిల్‌ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ చేస్తున్నారు హీరో నిఖిల్, దర్శకుడు చందు. ఇందులో హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. సోమవారం ‘అనుపమ ఆన్‌ బోర్డ్‌’ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ‘కార్తికేయ 2’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. 

చదవండి : పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్‌
పరిశ్రమకు చంద్రబాబు ఏం చేశారో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement