చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన హీరో సుదీప్‌ | Kiccha Sudeep Visits Chamundeshwari Temple In Mysore | Sakshi
Sakshi News home page

Kiccha Sudeep: సతీసమేతంగా సుదీప్‌ ప్రత్యేక పూజలు..

Published Sun, Sep 5 2021 7:37 AM | Last Updated on Sun, Sep 5 2021 8:46 AM

Kiccha Sudeep Visits Chamundeshwari Temple In Mysore - Sakshi

బెంగళూరు: ప్రముఖ హీరో కిచ్చ సుదీప్‌ చెన్నపట్టణ తాలూకా గౌడగెరె గ్రామంలో హల్‌చల్‌ చేశారు. శనివారం సతీసమేతంగా సుదీప్‌ గ్రామంలోని చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలె గ్రామంలో 65 అడుగుల చాముండేశ్వరిదేవి పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. దావాలయం ట్రస్ట్‌ వారు సుదీప్‌ను ఆత్మీయంగా సన్మానించారు. హీరో సుదీప్‌ను చూడటానికి గ్రామస్థులు ఎగబడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement