
శివ కంఠమనేని హీరోగా చేస్తున్న సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. కళ్యాణ్ రామ్ 'కత్తి' ఫేమ్ మల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్యాథలిన్ గౌడ హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే పాటలు, టీజర్‌కి అలరిస్తుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఈ తెలుగు సినిమా!)
చాలారోజుల తర్వాత డైరెక్టర్ మల్లి ఓ మంచి సినిమా చేశారు. ట్రైలర్ చూశాను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక ఊరిలో జరిగే కథ. రా అండ్ రప్టిక్‌గా ఉంటూనే ఎమోషన్స్‌తో నిండి ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని డైరెక్టర్ బాబీ.. ట్రైలర్‌ని లాంచ్ చేసిన తర్వాత చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఫారెన్ టూర్‌లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?)
Comments
Please login to add a commentAdd a comment