Manchu Manoj Shares Cute Video With His Wife Mounika Reddy Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Manchu Manoj : పెళ్లయి 1 మంత్‌.. భార్యతో మనోజ్‌ క్యూట్‌ మూమెంట్స్‌, వీడియో వైరల్‌

Published Mon, Apr 3 2023 1:16 PM | Last Updated on Mon, Apr 3 2023 3:55 PM

Manchu Manoj Shares Cute Video With Mounika Reddy Goes Viral - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది.ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌- మౌనికలు గత నెలలో ఒక్కటైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇదిలా ఉంటే వీరి పెళ్లయి నేటికి సరిగ్గా నెలరోజులవుతుంది. ఈ నేపథ్యంలో భార్యతో కలిసి ఓ క్యూట్‌ వీడియోను పంచుకున్నారు మనోజ్‌. దీనికి 'ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు' అంటూ క్యాప్షన్‌ ఇవ్వగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రియా ప్రియా చంపొద్దే అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను యాడ్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక సినిమాల విషయానికి వస్తే.. చాలాకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్‌ ప్రస్తుతం వాట్‌ ది ఫిష్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాల విషయంలోనూ జోరు పెంచారు మనోజ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement