
"సమంత" ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం "మూడు చేపల కథ" విడుదలకు రెడీ అవుతోంది. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ముఖేష్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా "మూడు చేపల కథ" రూపొందించాం. అందరినీ అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
చదవండి: జబర్దస్త్ ప్రవీణ్ ఇంట విషాదం
మాజీ భార్యల నడుమ స్టార్ డైరెక్టర్, వాళ్లే నా పిల్లర్స్ అంటూ పోస్ట్..
Comments
Please login to add a commentAdd a comment