'బంగార్రాజు' లుక్‌ రిలీజ్‌ చేసిన నాగ చైతన్య | Naga Chaitaniya Unveils Nagarjunas Look From Bangarraju Movie | Sakshi
Sakshi News home page

Bangarraju : బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

Published Sun, Aug 29 2021 1:34 PM | Last Updated on Sun, Aug 29 2021 1:40 PM

Naga Chaitaniya Unveils Nagarjunas Look From Bangarraju Movie - Sakshi

కింగ్‌ నాగార్జున ప్రస్తుతం క‌ల్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందుతుంది ఈ చిత్రం. ఆదివారం(ఆగస్టు29)న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ఈ చిత్ర పోస్టర్‌ను నాగ చైతన్య రిలీజ్‌ చేశారు.ఇందులో డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ నాగార్జున  స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా ఉంది.

జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  నాగ చైతన్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి పార్టులో నాగార్జున‌కు జోడీగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ, బంగార్రాజులో కూడా జోడి కట్టింది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి నాగచైత‌న్య‌కు జోడీగా న‌టిస్తోంది. 

చదవండి :  ఒక్క ట్వీట్‌తో రూమర్స్‌కు చెక్‌ పెట్టిన సమంత!
'ఘోస్ట్‌'గా కింగ్‌ నాగార్జున.. ఫస్ట్‌లుక్‌ అవుట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement