సరిపోదా శనివారం? | Nani to collaborate with Vivek Athreya Next | Sakshi
Sakshi News home page

సరిపోదా శనివారం?

Published Sun, Oct 22 2023 4:44 AM | Last Updated on Sun, Oct 22 2023 5:59 AM

Nani to collaborate with Vivek Athreya Next - Sakshi

‘అంటే సుందరానికీ’ చిత్రం తర్వాత హీరో నాని, దర్శకుడు వివేక్‌ ఆత్రే కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. అలాగే ఈ నెల 23న ఓ అప్‌డేట్, 24న ఈ సినిమా ్ర΄ారంభోత్సవం జరపనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ చిత్రానికి ‘సరిపోదా శనివారం’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement