Nikhil and Anupama's 18 Pages trailer to be out on this date - Sakshi
Sakshi News home page

18 Pages Trailer : నిఖిల్‌, అనుపమల '18 పేజెస్‌' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Thu, Dec 15 2022 3:13 PM | Last Updated on Thu, Dec 15 2022 3:45 PM

Nikhil And Anupama Parameswaran 18 Pages Trailer Will Be Out On This Date - Sakshi

నిఖిల్‌ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజెస్‌.  "జీఏ 2" పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్‌ కథ అందించారు. ఆయన శిష్యుడు, "కుమారి 21ఎఫ్‌'' డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలె విడుదలైన పాటలు, పోస్టర్స్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తుంది. యూత్‌లో బాగా బజ్‌ క్రియేట్‌ అయిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement