ఆది సాయికుమార్‌ 'టాప్‌ గేర్‌' ట్రైలర్‌ విడుదల | Ravi Teja Unveils Aadi Sai Kumar Top Gear Movie Trailer | Sakshi
Sakshi News home page

Gear Movie Trailer : ఆది సాయికుమార్‌ 'టాప్‌ గేర్‌' ట్రైలర్‌ విడుదల

Dec 18 2022 2:28 PM | Updated on Dec 18 2022 2:29 PM

Ravi Teja Unveils Aadi Sai Kumar Top Gear Movie Trailer - Sakshi

ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం టాప్‌ గేర్‌. శశికాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రియా సుమన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. డిసెంబర్‌30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ను మొదలుపెట్టిన మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ను వదిలారు. మాస్‌ మహారాజ రవితేజ చేతుల మీదుగా ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

‘‘యుద్ధం గెలవాలంటే మృత్యువుతో పోరాడే గెలవాలి’’ అంటూ సాగే డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. ఎంతోకాలంగా సరైన హిట్‌ కోసం చూస్తున్న ఆది సాయికుమార్‌కు ఈ సినిమా విజయాన్ని అందిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement