Young Super Star Award: Roja Selvamani Daughter Anshu Malika - Sakshi
Sakshi News home page

Roja: రోజా కూతురి అరుదైన ఘనత.. పాపులర్‌ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో

Published Sat, Oct 2 2021 2:33 PM | Last Updated on Sat, Oct 2 2021 4:55 PM

roja selvamanis daughter anshu malika cover photo on influencer magazine - Sakshi

టాలీవుడ్‌లో 90'లలో నటిగా, అనంతరం రాజకీయాల్లో ప్రవేశించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే రోజా సెల్వమణి. సెల్వమణితో వివాహం​ కాగా వారికి ఓ కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇప్పుడు ఆమె కూతురు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు.

అన్షు మాలిక రైటర్‌, ప్రోగ్రామర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటడంతో యంగ్‌ సూపర్‌ స్టార్‌ అవార్డుకి ఎంపికయ్యారు. దీంతో ఇన్‌ప్లూయెన్సర్‌ యూకే మేగజైన్‌ ఆమె కవర్‌ ఫోటోను ప్రచురించింది. ఇలాంటి అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్షు తెలిపింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై సైతం క్వీన్ ఆఫ్ టాలెంట్‌గా ఆమె ఫొటో వేసిన సంగతి తెలిసిందే.

చదవండి: విరిగిన వేలు.. నొప్పితోనే షూటింగ్‌ చేసిన అమితాబ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement