Shahid Kapoor And Kriti Sanon Untitled Romantic Film To Release On 7th December 2023 - Sakshi
Sakshi News home page

Shahid Kapoor And Kriti Sanon: ఇంపాజిబుల్‌ లవ్‌స్టోరీ

Published Tue, Jun 20 2023 3:20 AM | Last Updated on Tue, Jun 20 2023 9:57 AM

Shahid Kapoor, Kriti Sanon's untitled romantic film to release on7 december 23 - Sakshi

షాహిద్‌కపూర్, కృతీసనన్‌ జంటగా హిందీలో ఓ రొమాంటిక్‌ ఫిల్మ్‌ రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్‌ జోషి, ఆరాధన షా కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్, దినేష్‌ విజన్, జ్యోతిదేశ్‌ పాండే, లక్ష్మణ్‌ ఉటేకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని బాలీవుడ్‌ సమాచారం.

కాగా ఈ సినిమాను తొలుత అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాను డిసెంబరు 7న రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రయూనిట్‌ సోమవారం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు కానీ, ‘యాన్‌ ఇంపాజిబుల్‌ లవ్‌స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement