
- మొదటి స్టెప్ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది యాంకర్ విష్ణుప్రియ.
- పెంచ్ మెమోరీస్ అంటూ హాట్ ఫోటోని షేర్ చేసింది శ్రీముఖి
- ముళ్లు లేని గులాబీని పొందలేము అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్‌ని షేర్ చేసింది లక్ష్మీరాయ్
- ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసిందంటూ ఆయనతో జిమ్ చేస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకుంటి బిగ్‌బాస్ బ్యూటీ అరియానా
- మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్
Comments
Please login to add a commentAdd a comment