
Sreeja Konidela Shares Lovely Pics With Ram Charan, Write Emotional Quote: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టారు. చెల్లెలు శ్రీజతో కలిసి ఆయన ముంబైలో కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే వీరు ముంబై ఎందుకు వచ్చారన్న విషయంపై క్లారిటీ లేదు. ఇక అన్నయ్య రామ్‌చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలను శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'హగ్స్ అండ్ హగ్స్.. నేను బతకడానికి నాకు సంతోషాన్నిచ్చే చిన్న చిన్న విషయాలివే అంటూ ఎమోషనల్ అయ్యింది. ఫోటోల్లో రామ్‌చరణ్ పెట్ రైమ్ కూడా ఉంది.