Sundeep Kishan starrer 'Michael' trailer is out now - Sakshi
Sakshi News home page

Michael Trailer : సందీప్‌ కిషన్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం 'మైఖేల్‌' ట్రైలర్‌ విడుదల

Published Mon, Jan 23 2023 12:51 PM | Last Updated on Mon, Jan 23 2023 1:22 PM

Sundeep Kishan Starrer Michael Trailer Is Out Now - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను బాలయ్య రిలీజ్‌ చేశారు. కరణ్ సి ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌లు కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement