ఎప్పటిలానే మరో వీకెండ్. ఈసారి థియేటర్లలో దాదాపు 10 వరకు చిన్న చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో ధోనీ నిర్మించిన 'ఎల్‌జీఎమ్' తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. దీంతో మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. వాళ్ల కోసమా అన్నట్లు ఈసారి దాదాపు 18 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కు సిద్ధమైపోయాయి. దిగువన ఉన్న ఆ జాబితానే.
ఇందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి అని చెప్పినవన్నీ ఈ రోజు అంటే గురువారం రిలీజ్ అయ్యాయి అని. మిగతావన్నీ శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. మరి ఇంకెందుకు లేటు.. ఈ వీకెండ్ ఏం చూడాలో ప్లాన్ ఫిక్స్ చేసుకోండి. వీటిలో రంగబలి, పరేషాన్ సినిమాలకు తోడు 'దయ' వెబ్ సిరీస ఆసక్తి కలిగిస్తున్నాయి
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ)
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్
హాట్‌స్టార్
- దయ - తెలుగు వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్
- ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ - ఇంగ్లీష్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్
- ఫేటల్ సెడక్షన్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్
- రంగబలి - తెలుగు సినిమా
- ద బిగ్ నైల్డ్ ఇట్ బేకింగ్ ఛాలెంజ్ - ఇంగ్లీష్ సిరీస్
- ద హంట్ ఫర్ వీరప్పన్ - హిందీ సిరీస్
- చూనా - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- హెడ్ టూ హెడ్ - అరబిక్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)
- హార్ట్ స్టాపర్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
- ద లాస్ట్ అవర్స్ ఆఫ్ మారియో బ్యూయోండో - స్పానిష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
- ద లింకన్ లాయర్ సీజన్ 2: పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
సోనీ లివ్
- ఫటాఫటీ - బెంగాలీ మూవీ
- పరేషాన్ - తెలుగు సినిమా
బుక్ మై షో
- లాస్ట్ & ఫౌండ్ - ఇంగ్లీష్ చిత్రం
- సైలెంట్ హవర్స్ - ఇంగ్లీష్ మూవీ
- టూ క్యాచ్ కిల్లర్ - ఇంగ్లీష్ సినిమా
ఆహా
- హైవే - తమిళ సినిమా
సైనా ప్లే
- డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ - మలయాళ సినిమా
(ఇదీ చదవండి: నా మనసులో ఉన్నది అతడే.. ఆల్రెడీ పెళ్లి!: రష్మిక)
Comments
Please login to add a commentAdd a comment