ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్! | List Of 19 Upcoming Movies And Web Series Release In OTT On March 2nd Week, Deets Inside - Sakshi
Sakshi News home page

This Weekend OTT Movie Releases: ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్.. ఆ రెండు కాస్తా స్పెషల్!

Published Wed, Mar 13 2024 9:43 PM | Last Updated on Thu, Mar 14 2024 9:59 AM

This Weekend OTT Release Movies List Goes Viral - Sakshi

మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే సినిమాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. ఈ వారంలో థియేటర్లలో చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో వెయ్ దరువెయ్, రజాకార్, లంబసింగి, తంత్ర, యోధ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. 

మరి ఈ వీకెండ్‌లో సందడి చేసేందుకు క్రేజీ చిత్రాలు రెడీ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హనుమాన్‌ వచ్చే అవకాశముంది. కానీ ఇప్పటికే హిందీ వర్షన్ అధికారికంగా ప్రకటించగా.. దక్షిణాది భాషల్లో ఎప్పుడనేది క్లారిటీ లేదు. మరోవైపు మమ్ముట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు వస్తున్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి.

నెట్‌ఫ్లిక్స్

  •     24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14
  •     గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14
  •     చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15
  •     ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15
  •     ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15
  •     మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15

అమెజాన్ ప్రైమ్

  •     బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14
  •     ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14
  •     ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15

హాట్‌స్టార్

  •     గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15
  •     సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15
  •     టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15

జీ5

  •     మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 

సోనీ లివ్

  •     భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15

ఆపిల్ ప్లస్ టీవీ

  •     మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15

లయన్స్ గేట్ ప్లే

  •     నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15

బుక్ మై షో

  •     ద డెవిల్ కాన్స్‌పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15

జియో సినిమా

  •     హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16
  •     ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement