ఈ వృద్దురాలి పేరు బోయ అంకమ్మ. దేవరాయపురం గ్రామంలో నివసిస్తున్నారు. ఏప్రిల్ నెలలో చింతకుంట సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నారు. మే నెలకు సంబంధించి సచివాలయం దగ్గరకు వెళ్లే నీ అకౌంట్లో జమ అయిందని చెప్పారు. చింతకుంట బ్యాంకుకు పోతే అకౌంట్ పనిచేయడం లేదు ఆళ్లగడ్డ మెయిన్ బ్యాంకుకు పోయి చూసుకోమన్నారు. రూ 400కు ఆటో మాట్లాడుకుని భార్యాభర్తలు ఇద్దరు ఆళ్లగడ్డ బ్యాంకుకు వచ్చారు. ఇక్కడకు వచ్చి అడిగితే అకౌంట్ పనిచేయడంలేదు అర్జీ రాసి ఇచ్చి మళ్లీ రమ్మన్నారు. చేసేది లేక ఎండ పొద్దున నడవలేక భర్త చేయి పట్టుకుని నడుస్తున్న ఈమెను చూసిన వారు ‘అయ్యో పాపం’ అన్నారు. మా లాంటి వారికి ఇంటి వద్దే పింఛన్ అందకుండా చంద్రబాబుకు కుట్రలు చేయడం అన్యాయమని వాపోయారు. – ఆళ్లగడ్డ
No Headline
Published Sat, May 4 2024 7:40 AM
1/1
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
- Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- ‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!
- తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement