
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్‌వీర్ డైలర్ బుధవారం(ఏప్రిల్24)గుండె పోటుతో మరణించారు. డైలర్‌కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.
2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు వెళ్లారు. డైలర్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment