సీఏ పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు | Chartered Accountancy Exams To Be Held Thrice A Year From 2024 | Sakshi
Sakshi News home page

సీఏ పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు

Published Sun, Mar 10 2024 5:42 AM | Last Updated on Sun, Mar 10 2024 5:42 AM

Chartered Accountancy Exams To Be Held Thrice A Year From 2024 - Sakshi

న్యూఢిల్లీ:  ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెన్సీ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు సార్లు పరీక్షలు జరుగబోతున్నాయి. జనవరి, మే/జూన్, సెపె్టంబర్‌ నెలల్లో ఇవి జరుగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement