లిక్కర్‌ కేసు: కవితకు మళ్లీ నిరాశే | Delhi High Court Rejects Kavitha Bail Petition In Liquor Scam | Sakshi
Sakshi News home page

లిక్కర్‌ కేసు: కవితకు బెయిల్‌ రిజెక్ట్‌ చేసిన ఢిల్లీ హైకోర్టు

Published Mon, Jul 1 2024 5:23 PM | Last Updated on Mon, Jul 1 2024 8:01 PM

Delhi High Court Rejects Kavitha Bail Petition In Liquor Scam

సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌ పాలసీ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురయింది. కవిత బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు  తిరస్కరించింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ రిజెక్ట్‌ చేసింది. 

లిక్కర్‌ కేసులో బెయిల్‌ కోసం కవిత ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు  గతంలో రిజర్వు చేసిన తీర్పును సోమవారం(జులై1) సాయంత్రం వెలువరించింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్‌ నిరాకరిస్తూ  తీర్పిచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement