స్పేస్‌ డే వేడుకల్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | Droupadi Murmu Inaugurate India National Space Day Celebrations On August 23rd, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

స్పేస్‌ డే వేడుకల్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Published Thu, Aug 22 2024 9:35 PM | Last Updated on Fri, Aug 23 2024 1:52 PM

Droupadi Murmu Inaugurate India National Space Day On August 23

న్యూఢిల్లీ: గతేడాది జులై 14న ఇస్రో చంద్రయాన్‌ 3 అంతరిక్ష యాత్ర చేపట్టింది. ఆగస్టు 23న ల్యాండర్‌ను చంద్రుడిపై దింపింది. ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఆగస్ట్‌23న) న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరగనున్న తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు.

ఈ ఏడాది థీమ్‌ ‘చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష సాగా’ పేరుతో  జాతీయ అంతరిక్ష దినోత్సవం జరగనుంది 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement