![jammu And Kashmir: One dead, 56 Injured In Bus Accident at Nowshera - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/28/Bus-accident1_0.jpg.webp?itok=Gtdc02I8)
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజౌరి జిల్లా నుంచి నౌషేరా ప్రాంతానికి ప్రయాణిస్తున్న బస్సు.. లామ్ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 56 మందికి గాయాలైనట్లు నౌషేరా పోలీసు అధికారి సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. క్షతగాతత్రులను ఆసుపతత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందినట్లు తెలిపారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: యూపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఒకరికొకరు ఎదురుపడిన యోగి, అఖిలేష్
Comments
Please login to add a commentAdd a comment