ఏప్రిల్‌ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ | PM Modi to meet CMs over Covid Situation on April 27 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

Published Sun, Apr 24 2022 8:33 AM | Last Updated on Sun, Apr 24 2022 8:33 AM

PM Modi to meet CMs over Covid Situation on April 27 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు.   

చదవండి: (ఢిల్లీలో డేంజర్‌ బెల్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement