రాజ్యాంగం అంటే డాక్యుమెంట్‌ కాదు : ప్రధాని మోదీ | PM Modi Participates In Constitution Day Celebrations At Supreme Court | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం అంటే డాక్యుమెంట్‌ కాదు : ప్రధాని మోదీ

Published Tue, Nov 26 2024 6:38 PM | Last Updated on Tue, Nov 26 2024 7:02 PM

PM Modi Participates In Constitution Day Celebrations At Supreme Court

ఢిల్లీ :  రాజ్యాంగం అంటే డాక్యుమెంట్‌ కాదు’ అని అన్నారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టులో దేశ 75వ రాజ్యాంగ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగంపై ప్రసంగించారు. రాజ్యాంగం అంటే డాక్యుమెంట్‌ కాదు. రాజ్యాంగం అంటే స్పూర్తి అని అన్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement