
సాక్షి, హైదరాబాద్: కార్యవర్గ భేటీ సందర్భంగా అందరికీ శాఖాహార భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా వంటకాలను ప్రధాని మోదీ మెచ్చుకున్నారని.. తెలంగాణ వంటకాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారని భేటీ ఫుడ్ కమిటీ చైర్మన్ చాడ సురేశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణ వంటకాలను వడ్డించనున్నట్టు తెలిపామని వివరించారు. దీనితో మోదీ దోశ తెప్పించుకుని తిన్నారని వెల్లడించారు.
చదవండి: ('తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా')
Comments
Please login to add a commentAdd a comment