చెన్నై: తమిళనాడులోని మధురైలో ఫ్లై ఓవర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌లోని ఫ్లైఓవర్ ఒక భాగం కూలిపోయింది శనివారం అకస్మాత్తుగా కూప్పకూలింది ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడినట్టు సమాచారం. సంఘటనా స‍్థలానికి చేరుకున్నరక్షణ సిబ్బంది సహాయక చర్యల్ని చేపట్టాయి. శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారో తెలుసుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Tamil Nadu: A portion of an under-construction flyover collapses in Madurai; fire and rescue personnel on the spot pic.twitter.com/QNzXXgDNhb
— ANI (@ANI) August 28, 2021
Comments
Please login to add a commentAdd a comment