
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఆజంగఢ్‌లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునికి బడితపూజ చేశారు మహిళలు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో దాడి చేసి చెప్పులతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళలు దాడి చేస్తుండగా.. ఆపేందుకు ఇతర ఉపాధ్యాయుల ప్రయత్నించారు. అయినా వాళ్లు మాత్రం వెనక్కితగ్గలేదు.
అయితే ఈ ఉపాధ్యాయుడు పాఠశాలలోని అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాలికల దండ్రులు ఆగ్రహంతో అతనిపై దాడికి పాల్పడ్డారు. అక్కుడున్న ఇతర సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
आजमगढ़ के पवई थाना क्षेत्र में स्थित एक प्राथमिक विद्यालय में अध्यापक पर छात्रा के साथ कथित रूप से अश्लील हरकत करने का आरोप। महिला शिक्षकों ने मिलकर अध्यापक की कर दी पिटाई।#Azamgarh #UttarPradesh #Teacher pic.twitter.com/csLvFuc15t
— UP Tak (@UPTakOfficial) October 20, 2022
Comments
Please login to add a commentAdd a comment