Kanpur Old Man Making Sprouts Chaat Video Goes Viral - Sakshi
Sakshi News home page

Old Man Sprouts Chaat Video: వృద్దుడు చేసిన వెరైటీ చాట్‌

Published Fri, Nov 5 2021 8:17 PM | Last Updated on Sat, Nov 6 2021 11:51 AM

A Video Of An Old Man From Kanpur Has Gone Viral Online Making A Unique Sprouts Chaat - Sakshi

మీరు ఇప్పటి వరకూ చాలా రకాలైన చాట్‌లు గురించి విని ఉంటారు. కానీ ఈ మొలకల చాట్‌ గురించి ఎప్పుడైనా విన్నారా. అయితే కాన్పూర్‌కి చెందిన ఓ వృద్ధుడు చేసిన మొలకల చాట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

(చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!)

ఈ వీడియోలో ఆ వృద్ధుడు మొలకలతో ఒక చిరుతిండి తయారుచేస్తున్నట్లు ఉంటుంది. ఆ వీడియోలా అతను ఆకులతో తయారు చేసిన ఒక గిన్నెలో వివిధ రకాల మొలకలు వేస్తాడు. ఆ తర్వాత పచ్చిమిర్చి తరుగు, గ్రీన్‌ చట్నీ, ముల్లంగి తరుగుతో అలంకరించి సర్వ్‌ చేస్తాడు. అయితే ఆ వృద్ధుడు ఈ చాట్‌ తయారు చేస్తున్నంత సేపు చక్కగా నవ్వుతూ టకటక చేసేస్తాడు. దీంతో నెటిజన్లు అంతా ఎంత మంచి చిరునవ్వు , దేవుడు అతన్నెప్పుడూ చల్లగా చూడాలంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. 

(చదవండి: బాబోయ్‌! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement