
లండన్ లోని స్లవ్ ప్రాంతంలో ప్రవాస భారతీయులు స్థాపించిన బెర్కషైర్ బాయ్స్ కమ్యూనిటీ (B.B.C) అనే ఛారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మొవెంబర్ (Movember) అనే ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.
మగవారిలో వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ (prostate cancer) గురించి అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తున్నామని ఆర్గనైజేషన్ కార్య నిర్వాహక సభ్యులు
సంజీవ్ అంకిరెడ్డి,
గోవర్ధన్ వడ్లపట్ల,
సతీష్ చింతపండు,
విషి మనికిరెడ్డి,
రవి మంచిరాజు,
సత్యనారాయణ నోముల,
రవి మేకల,
సత్యనారాయణ ఆవుల,
శ్రీధర్ బేతి,
తిరుమల కాగిత,
ప్రకాష్ విత్తనాలు, రమేష్ బుక్క లు తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వార £2027పౌండ్లు ( సుమారు 2 లక్షల రూపాయలు ) మొవెంబర్ ఛారిటికి అందజేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment